Online Classes Time Table: dt: 20.10.2020

అక్టోబర్ 20 వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు
 5వ తరగతి - గణితం - 10.30 నుండి 11.00 గంటల వరకు
పాఠం - వివిధ సందర్భాలలో గుణకారం
~~~~~~~~
4వ,తరగతి - తెలుగు -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
 పాఠం - పరమానందయ్య శిష్యులకథ - 3

HIGH SCHOOL
10 వ,తరగతి - Bio.Science - ఉదయం 11.30 నుండి 11.55 గంటల వరకు
పాఠం - Respiration - 1 (EM)
~~~~~~~~~
9వ, తరగతి - జీవశాస్త్రం -11.56 నుండి 12.20 గంటల వరకు
పాఠం - జ్ఞానేంద్రియాలు - కన్ను
~~~~~~~~~~
10వ, తరగతి - భౌతిక శాస్త్రం -12.20 నుండి 12.30 గంటల వరకు
పాఠం - కన్ను నిర్మాణం
~~~~~~~~~~
8వ, తరగతి - జీవశాస్త్రం -12.30 నుండి 01.00 గంటల వరకు
పాఠం - కౌమార దశ


        **************
టీ- శాట్(T-sat)
5వ తరగతి - తెలుగు - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
పాఠం: - యాదగిరి గుట్ట - 3
~~~~~~~~~
4వ తరగతి - గణితం - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
పాఠం - పెద్ద సంఖ్యలు - విస్తరణ - సంక్షిప్త రూపం - పోల్చడం
            
10వ తరగతి - Social - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
పాఠం - Ideas of Development (UM)
~~~~~~~~
10వ తరగతి - జీవశాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
పాఠం - అవాయు శ్వాసక్రియ - కణ శ్వాసక్రియ
            
7వ తరగతి - Social - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
పాఠం - Europe - 1 (EM)
~~~~~~~~~
7వ తరగతి - సాంఘీకశాస్త్రం - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు
పాఠం - ఆఫ్రికా
♣♣♣♣♣♣♣♣♣♣♣♣
6వ తరగతి - Social - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
పాఠం - Gathering Food by Earliest People (EM)
~~~~~~~~~
6వ తరగతి - గణితం - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
పాఠం - పూర్ణసంఖ్యలు - పరిచయం - సంఖ్యారేఖ పై సూచించడం 
             
8వ తరగతి - Bio Science - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
పాఠం - Reproduction of Animals - 1 (EM)
~~~~~~~~
8వ తరగతి - గణితం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
పాఠం - వర్గసంఖ్యలు మరియు వాటి ధర్మాలు
            ♦♦♦♦♦♦♦♦
9వ తరగతి - హిందీ- 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
పాఠం - ఫుట్‌బాల్
~~~~~~~~~
9వ తరగతి - Bio Science - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు

పాఠం - Animals Tissue Part - 2 (EM)