Online Classes Time Table : Dt: 21.10.2020

 అక్టోబర్ 21 వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు

 3వ తరగతి - EVS - 10.30 నుండి 11.00 గంటల వరకు

పాఠం - వలసపక్షులు, కీటకాలు
~~~~~~~~
5వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు

 పాఠం - 3 అంకెల సంఖ్యలను 2 అంకెల సంఖ్యలచే భాగుంచడం

HIGH SCHOOL

10 వ,తరగతి - English - ఉదయం 11.30 నుండి 11.55 గంటల వరకు

పాఠం - Rendezvous with Ray (EM)
~~~~~~~~~
9వ, తరగతి - Maths -11.55 నుండి 12.25 గంటల వరకు

పాఠం - Polynomials Remainder Theorem (EM)
~~~~~~~~~~
8వ, తరగతి - Physics -12.25 నుండి 01.00 గంటల వరకు

పాఠం - Synthetic Fibers (EM)
~~~~~~~~~~
8వ, తరగతి - జీవశాస్త్రం -12.30 నుండి 01.00 గంటల వరకు

పాఠం - కౌమార దశ


       *******************************

టీ- శాట్(T-sat)

5వ తరగతి - గణితం - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు

పాఠం: - వివిధ సందర్భాలలో గుణకారం
~~~~~~~~~
4వ తరగతి - తెలుగు - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు

పాఠం - పరమానందయ్య శిష్యులకథ - 3
   
10వ తరగతి - Social - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు

పాఠం - World between World Wars -3 (EM)
~~~~~~~~
10వ తరగతి - సాంఘీకశాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు

పాఠం - భారతదేశ నదులు - నీటి వనరులు
       
7వ తరగతి - హిందీ - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు

పాఠం - ఆస్మాన్ గిరా - 2
~~~~~~~~~
7వ తరగతి - సామాన్య శాస్త్రం - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు

పాఠం - ఉష్ణం - కొలత

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6వ తరగతి - Gen.Science - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు

పాఠం - Materials and Things - 2 (EM)
~~~~~~~~~
6వ తరగతి - English - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు

పాఠం - An Adventure 

8వ తరగతి - Social - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు

పాఠం - Forest Using and Protection- 1 (EM)
~~~~~~~~
8వ తరగతి - భౌతిక శాస్త్రం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు

పాఠం - ధ్వని ప్రసారం

9వ తరగతి - Bio. Science- 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు

పాఠం - Urdu Medium
9వ తరగతి - సాంఘీకశాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు

పాఠం - 17,18,19 శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు