Online Classes Time Table : 06.11.2020

 
నవంబర్ 06  
దూరదర్శన్ యాదగిరి ఛానల్ 

 5వ తరగతి - English - 10.30 నుండి 11.00 గంటల వరకు

👉పాఠం - Together We Live - A Reading   👇
~~~~~~~~
4వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు

 👉పాఠం - పెద్ద సంఖ్యల కూడిక - మొత్తాలను, భేధాలను అంచనా వేయడం

HIGH SCHOOL

10 వ,తరగతి - భౌతిక శాస్త్రం - ఉదయం 11.30 నుండి 11.56 గంటల వరకు

👉పాఠం - మూలకాలు - ఆవర్తన ధర్మాలు - వర్గీకరణ ఆవశ్యకత

9వ, తరగతి - Maths -11.57 నుండి 12.27 గంటల వరకు

👉పాఠం - Algebraic Identities (EM)
8వ, తరగతి - Bio Science -12.27 నుండి 01.00 గంటల వరకు

👉పాఠం - The Age of Adolescence (EM)


టీ- శాట్(T-sat)

3వ తరగతి - EVS - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు

👉పాఠం: - మన చుట్టూ ఉన్న మొక్కలు
~~~~~~~~~
5వ తరగతి - గణితం - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు

👉పాఠం - పట చిత్రాలు, కమ్మీ చిత్రాలు - విశ్లేషణ

10వ తరగతి - జీవశాస్త్రం - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు

👉పాఠం - మొక్కలలో రవాణా
~~~~~~~~
10వ తరగతి - Social - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు

👉పాఠం - World Between World Wars (UM)

7వ తరగతి - తెలుగు - 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు

👉పాఠం - ప్రేరణ - 1
~~~~~~~~~
7వ తరగతి - English - 12.30 గం,, నుండి 01.00 గ,, ల వరకు

*👉పాఠం - Dear Mom (Poem) * Reading

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6వ తరగతి -English - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు

👉పాఠం - The Naughty Boy Reading A
~~~~~~~~~
6వ తరగతి - Scoial - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు

👉పాఠం - Reading and Making Maps (UM)

8వ తరగతి - Physics - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు

👉పాఠం - Sound Part - 2 (EM)
~~~~~~~~
8వ తరగతి - Urdu - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు

👉పాఠం - A Manajaat e Maqbool (UM)

            ♦♦♦♦♦♦♦♦

9వ తరగతి - Social - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు

👉పాఠం - Atmosphere  (EM)
~~~~~~~~~
9వ తరగతి - సాంఘీకశాస్త్రం - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు

👉పాఠం - వాతావరణం
*****
Class & Subject wise Previous Video Lessons కై క్రింది క్లాస్ పై క్లిక్ చేయండి .