DD & T-SAT DIGITAL CLASSES TIME TABLE : 29.12.2020

 డిసెంబర్ 29 
దూరదర్శన్ యాదగిరి ఛానల్ 

 5వ తరగతి - EVS - 10.30 నుండి 11.00 గంటల వరకు
👉పాఠం - బోండా జాతి గిరిజనులు - అడవులు ఉపయోగాలు

~~~~~~~~
4వ,తరగతి - గణితం -ఉదయం 11.00 నుండి 11.30 వరకు
 👉పాఠం - బరువులను కిలోగ్రాములలో కొలవడం - అంచనా వేయడం

HIGH SCHOOL

10 వ,తరగతి - English - ఉదయం 11.30 నుండి 11.52 గంటల వరకు
👉పాఠం - Jamaican Fragment (Reading A)

~~~~~~~~~
9వ, తరగతి - జీవశాస్త్రం -11.52 నుండి 12.14 గంటల వరకు
👉పాఠం - నేల కాలుష్యం - 1

~~~~~~~~~
8వ, తరగతి - గణితం - ఉదయం 12.14 నుండి 12.34 గంటల వరకు
👉పాఠం - బీజీయ సమాసాల గుణకారం

~~~~~~~~~
10వ, తరగతి - Physics- ఉదయం 12.34 నుండి 01.00 గంటల వరకు
👉పాఠం - Human Eye & Colourful World - 1 (Human Eye) (EM)
        

టీ- శాట్(T-sat)

3వ తరగతి - గణితం - 9.00 గం,, నుండి 9.30 గం,, ల వరకు
👉పాఠం: - గుణకారం భావన - వివిధ సందర్భాలు
~~~~~~~~~
4వ తరగతి - English - 9.30 గం,, నుండి 10.00 గ,, ల వరకు
👉పాఠం - Fudi's Desert Journey Pre Reading

10వ తరగతి - Physics - 10.00 గం,, నుండి 10.30 గ,, ల వరకు
👉పాఠం - Reflection of Light at Curved Surfaces - 2 (UM)
~~~~~~~~
10వ తరగతి - జీవశాస్త్రం - 10.30 గం,, నుండి 11.00 గ,, ల వరకు
👉పాఠం - జీవులలో అలైంగిక ప్రత్యుత్పత్తి


7వ తరగతి - Gen Science 12.00 గం,, నుండి 12.30 గ,, ల వరకు
👉పాఠం - Heat and Measurements (UM)
~~~~~~~~~
7వ తరగతి - తెలుగు - 12.30 గం,, నుండి 01.00 గం,, ల వరకు
👉పాఠం - ఏ కులం?

♣♣♣♣♣♣♣♣♣♣♣♣

6వ తరగతి - Maths - 02.00 గం,, నుండి 02.30 గ,, ల వరకు
👉పాఠం - Measures of Lines and Angles (UM)
~~~~~~~~~
6వ తరగతి - తెలుగు - 02.30 గం,, నుండి 03.00 గ,, ల వరకు
👉పాఠం - తెలంగాణ పల్లెలు - సంస్కృతి - 1

8వ తరగతి - Maths - 03.00 గం,, నుండి 03.30 గ,, ల వరకు
👉పాఠం - Frequency Distribution Tables & Graphs LS- 2 (EM)
~~~~~~~~
8వ తరగతి - గణితం - 03.30 గం,, నుండి 04.00 గ,, ల వరకు
👉పాఠం - బీజీయ సమాసాల సమానత్వం, సర్వ సమీకరణ సాధన

            ♦♦♦♦♦♦♦♦

9వ తరగతి - Physics - 04.00 గం,, నుండి 04.30 గ,, ల వరకు
👉పాఠం - Is Matter Pure? - 2 (EM)
~~~~~~~~~
9వ తరగతి - English - 04.30 గం,, నుండి 05.00 గ,, ల వరకు
👉పాఠం - Disasters (Face Sheet)